Gollaprolu: అనాధలకు, పేదలకు వృద్ధులకు భోజనాలు పంపిణీ

S. Srikanth
Published on: 27 April 2020 8:33 PM IST
Gollaprolu: అనాధలకు, పేదలకు వృద్ధులకు భోజనాలు పంపిణీ
X

గొల్లప్రోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా ఆకలి తో అలమటిస్తున్న పేదలకు, బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో గొల్లప్రోలు పట్టణంలో 60 మందికి భోజనాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఆకలితో ఏ వ్యక్తి అలమటించే కూడదని, వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ తోటి నిరుపేదలకు అండగా నిలవాలని సూచించారు.ఈకార్యక్రమంలో గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు, పట్టణ ప్రధానకార్యదర్శి వులవలశెట్టి శ్రీను ,స్వచ్ఛంద సేవకులు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story