BJP: నేడు గవర్నర్ బీబీ హరిచందన్‌ను కలవనున్న బీజేపీ నేతలు
BJP: చవితి వేడుకలపై ఆంక్షలు విధించడంపై గవర్నర్‌కు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (ఫోటో ది హన్స్ ఇండియా)
BJP: ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్‌ను ఇవాళ బీజేపీ నేతలు కలవనున్నారు. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడంపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. జగన్ సర్కార్ కావాలనే వినాయక చవితి వేడుకులను అడ్డుకుంటుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హిందూ వ్యతిరేకంగా ఏపీలో పాలన జరుగుతుందని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Next Story




