Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ సీఎంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. జగన్ భార్య భారతిని ముఖ్యమంత్రిగా చేయాలని..
ఏపీ సీఎంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. జగన్ భార్య భారతిని ముఖ్యమంత్రిగా చేయాలని..

X
Highlights
ఏపీ సీఎం జగన్ ఆంధ్ర కిమ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. ఉత్తర...
Arun Chilukuri9 Dec 2020 1:28 PM GMT
ఏపీ సీఎం జగన్ ఆంధ్ర కిమ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కు జగన్ కు పోలికలున్నాయన్నారు. ప్రజల కష్టాలు జగన్ కు తెలియడం లేదని, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని అన్నారని కానీ రెండున్నరేళ్ల తర్వాత సీఎం కూడా మారిపోవచ్చునంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే ఏపీకి మొట్ట మొదటి మహిళని సీఎంని చేసి జగన్ చరిత్ర సృష్టించాలని కోరారు. జగన్ సతీమణి భారతిని సీఎం గా చేస్తే జనం సంతోషిస్తారని ఆమె ప్రజల కష్టాలు తెలుసుకుని న్యాయం చేస్తారనీ అన్నారు.
Web Titlebjp leader Vishnu Kumar Raju sensational comments on cm Jagan
Next Story