Sunil Deodhar: రాజకీయ నాయకుల వైఫల్యంతో అభివృద్ధి శూన్యం

Sunil Deodhar: చేయాల్సిన పనులు చేయకుండా... తాత్సారం చేస్తున్నారు

Rama Rao
Published on: 3 Oct 2022 8:20 AM IST
BJP Leader Sunil Deodhar Comments on CM Jagan
X

Sunil Deodhar:రాజకీయ నాయకుల వైఫల్యంతో అభివృద్ధి శూన్యం

Sunil Deodhar: రాజకీయ నాయకుల వైఫల్యంతో ఏపీలో అభివృద్ధి శూన్యమైందని బీజేపీ నాయకులు సునీల్ దియోదార్ ధ్వజమెత్తారు. అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ ప్రజలను అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ఉద్ధరిస్తాడని అనుకుంటే... జనాలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story