Vakeel Saab: పవన్ అంటేనే కాదు ఆయన సినిమాకు కూడా జగన్ భయపడుతున్నారా? సునీల్ దేవధర్

Vakeel Saab: ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని బీజేపీ నేత సునీల్ దేవధర్ ప్రశ్నించారు‌.

Arun Chilukuri
Updated on: 9 April 2021 5:32 PM IST
BJP Leader Sunil Deodhar Asks AP Govt why Cancelled Vakeel Saab Benefit Shows
X

Vakeel Saab: పవన్ అంటేనే కాదు ఆయన సినిమాకు కూడా జగన్ భయపడుతున్నారా?: సునీల్ దేవధర్

Vakeel Saab: ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని బీజేపీ నేత సునీల్ దేవధర్ ప్రశ్నించారు‌. పవన్ అంటేనే కాదు, ఆయన సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద నిరసన చేపట్టిన సునీల్ దేవధర్ తిరుపతిలో పవన్ కవాతు చేసినప్పుడు అసలు సినిమా రిలీజైందని వ్యాఖ్యానించారు. మోదీ, పవన్ చూపించబోయే సినిమాలకు జగన్ ఆటవిక రాజ్యం అంతమవుతుందన్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story