రేపు మౌనదీక్షకు దిగనున్న కన్నా లక్ష్మీనారాయణ

రేపు మౌనదీక్షకు దిగనున్న కన్నా లక్ష్మీనారాయణ
x
కన్నా లక్ష్మీనారాయణ
Highlights

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. రేపు మౌనదీక్షకు దిగనున్నారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు దీక్షను ప్రారంభించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో...

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.. రేపు మౌనదీక్షకు దిగనున్నారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు దీక్షను ప్రారంభించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో దీక్ష చేపడతారు. బీజేపీ శ్రేణులు, అమరావతి ప్రాంత రైతులు ఈ దీక్షలో పాల్గొంటారు. మూడు రాజధానులపై రేపు ఏపీ కేబినేట్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో కన్నా దీక్షకు దిగుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories