Kushboo: బండారు క్షమాపణ చెప్పేంత వరకు రోజాతో కలిసి పోరాటం చేస్తా

Kushboo: బండారు మనిషిగా కూడా విఫలమయ్యాడు

Jyothi
Published on: 6 Oct 2023 12:10 PM IST
BJP Kushboo Strong Counter To TDP Bandaru Satyanarayana Murthy
X

Kushboo: బండారు క్షమాపణ చెప్పేంత వరకు రోజాతో కలిసి పోరాటం చేస్తా

Kushboo: మంత్రి రోజాపై కామెంట్స్‌ను సినీ నటి ఖుష్బూ ఖండించారు. రోజాపై మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు సరికాదని.. మహిళా మంత్రిపై వ్యాఖ్యలు భద్రతకు.. దిగజారుడు తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చిన తరుణంలో.. ఇలా మహిళలపై దారుణంగా మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. సత్యనారాయణ క్షమాపణ చెప్పేంత వరకు రోజాతో కలిసి పోరాటం చేస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story