GVL: వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరం

BJP is away from inheritance politics
x

GVL: వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరం

Highlights

GVL: రానున్న ఎన్నికల్లో వారసత్వ పాలనపైనే మా పోరు

GVL: ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలన్నారు ఎంపీ జీవీఎల్. అయితే బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని ఈ విషయాన్ని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమన్న జీవీఎల్ రానున్న ఎన్నికల్లో ఈ వారసత్వాల మీదే తమ పోరాటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories