BJP: సుజనా, సీఎం రమేష్‌, రఘురామకు బీజేపీ షాక్‌..!

BJP: బీజేపీ నుంచి రఘురామకు సీటు ఇవ్వమని కమలం క్లారిటీ

Shekhar G
Published on: 9 March 2024 3:20 PM IST
BJP Gave No Ticket For Three Leaders
X

BJP: సుజనా, సీఎం రమేష్‌, రఘురామకు బీజేపీ షాక్‌..!

BJP: సుజనాచౌదరి, సీఎం రమేష్‌, రఘురామ కృష్ణరాజుకు బీజేపీ షాక్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలకు టికెట్‌ కేటాయించలేదనే గుసగుసలు పొలిటికల్‌ సర్కిల్‌లో సర్క్యులేట్‌ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి రఘురామకు సీటు ఇవ్వమని కమలం పార్టీ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. విజయవాడ ఎంపీ స్థానం నుంచి పీవీపీని బరిలో దించే యోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఇక.. నరసాపురం నుంచి దివంగత సినీనటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల లేదా కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్ర వర్మ బరిలో దిగే ఛాన్స్‌ ఉంది.

Shekhar G

Shekhar G

Next Story