Andhra Pradesh: బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Andhra Pradesh: విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర బీజేపికి స్పష్టత ఉంది: సోము

Sandeep Eggoju
Published on: 8 March 2021 1:21 PM IST
BJP chief Somu Verraju Key Comments
X

బీజేపీ చీఫ్ సోమువీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర బీజేపీకి స్పష్టత ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు పాల డైరీలు, స్పిన్నింగ్ మిల్లులు అమ్ముకున్నారని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్ర మంత్రిని కలిశామని చెప్పారు. రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కేంద్రం నుంచి నిధులు రాలేదన్న ప్రచారం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story