ఏపీలో కుటుంబ వారసత్వ పాలన నడుస్తోంది: సోము వీర్రాజు

*వైసీపీ, టీడీపీ నేతలకు సిమెంట్ గనులు కావాలి: సోము వీర్రాజు *అభివృద్ధి కోసం కాదు... ట్రేడింగ్ కోసమే అధికారం చేపట్టారు: సోము *అచ్చెన్నాయుడు ఎవరికి హోంమంత్రి అవుతారు..?: సోము వీర్రాజు

Arun Chilukuri
Published on: 4 Feb 2021 5:48 PM IST
ఏపీలో కుటుంబ వారసత్వ పాలన నడుస్తోంది: సోము వీర్రాజు
X

ఏపీలో కుటుంబ వారసత్వ పాలన నడుస్తోంది: సోము వీర్రాజు

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ నాయకులకు సిమెంట్ గనులు కావాలి కానీ, సామాన్యుల గురించి అవసరం లేదని చెప్పారు. అచ్చెన్నాయుడు ఎవరికి హోంమంత్రి అవుతారని సోము వీర్రాజు ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ఇంటికి హోంమంత్రి అవుతారని ఎద్దేవా చేశారు. ఏపీలో కుటుంబ వారసత్వ పాలన నడుస్తోందన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story