Somu Veerraju: ఏపీలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

Somu Veerraju: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలి

Rama Rao
Published on: 10 July 2022 6:17 PM IST
BJP Chief Somu Veerraju Said The party should be strengthened at the Field Level in AP
X

Somu Veerraju: ఏపీలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి

Somu Veerraju: ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని జేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో పదాధికారులతో నిర్వహించిన సమావేశంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంచేసే విషయమై సుధీర్ఘంగా చర్చించారు. ఏపీలో పాలకపార్టీ వ్యవహారశైలి, పాలకుల భాష జుగుప్సాకరంగా ఉందని సోము వీర్రాజు విమర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story