Somu Veerraju: పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోంది

Somu Veerraju: పోలవరాన్ని ప్రశ్నిస్తే..తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే

Rama Rao
Published on: 21 July 2022 12:31 PM IST
BJP Chief Somu Veerraju Said that there is a Conspiracy to Dispute the Polavaram Issue
X

Somu Veerraju: పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోంది

Somu Veerraju: పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. పోలవరాన్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే అని, పోలవరం గురించి ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగ తోడినట్లే అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని, రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని సోము వీర్రాజు అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story