Somu Veerraju: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్
Somu Veerraju: జాబ్ క్యాలెండర్ గురించి ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు: సోము వీర్రాజు
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు (ఫైల్ ఫోటో)
Somu Veerraju: ఏపీలో వైసీపీ ప్రచార ఆర్బాటం ఎక్కువైందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. జాబ్ క్యాలెండర్ గురించి సీఎం జగన్ ఏం చెప్పారు... ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మద్యం పాలసీ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. నీటి పంపిణీలోనూ రాష్ట్రం నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. సాగునీటి వివాదాలపై ప్రభుత్వం అందరితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




