Somu Veerraju: ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డికి సోమువీర్రాజు సవాల్‌

* బద్వేల్‌ అభివృద్ధిపై తమ పార్టీ అభ్యర్థితో చర్చకు రావాలని సవాల్‌

Shilpa
Published on: 26 Oct 2021 12:03 PM IST
BJP Chief Somu Veerraju Challenges to AP Government Chief Whip Srikanth Reddy
X

ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డికి బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు సవాల్‌(ఫైల్ ఫోటో)

Somu Veerraju: ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డికి బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు సవాల్‌ విసిరారు. బద్వేల్‌ అభివృద్ధిపై తమ పార్టీ అభ్యర్థితో చర్చకు రావాలని ఛాలెంజ్‌ చేశారు. రాయచోటిలో పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక మాఫియా జరుగుతుంటే స్పందించని శ్రీకాంత్‌ రెడ్డి బీజేపీపై విమర్శలు చేయడం ఆపాలన్నారు. బద్వేల్‌లో భూ ఆక్రమణలు ఆపాలన్నారు సోము వీర్రాజు.

Shilpa

Shilpa

Next Story