BJP: ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు

BJP: కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసనలు

Sandeep Eggoju
Updated on: 6 Sept 2021 2:55 PM IST
BJP Calls Protest Across Andhra Pradesh
X

బీజేపీ (ఫైల్ ఇమేజ్)

BJP: ఇవాళ ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలకు బీజేపీ పిలుపునిచ్చింది. వినాయక చవితి సందర్భంగా వాడవాడలా పందిళ్లు వేసుకొని, ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలంటూ డిమాండ్‌ చేస్తోంది. అధికారులకు మెమొరాండం ఇవ్వాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story