AP News: నేడు ఏపీవ్యాప్తంగా బీజేపీ, జనసేన నిరసనలు..
AP News: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ధర్నాలు...
AP News: నేడు ఏపీవ్యాప్తంగా బీజేపీ, జనసేన నిరసనలు..
AP News: నేడు ఏపీ వ్యాప్తంగా బీజేపీ, జనసేన పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఇరు పార్టీల శ్రేణులు ఆందోళన బాట పట్టనున్నారు. ఇవాళ అన్నీ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని జనసేన పిలుపునిచ్చింది. అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Next Story




