Visakhapatnam: విశాఖపట్నంలో బిజ్ బజ్ బిజినెస్ కాంక్లేవ్

Visakhapatnam: వరల్డ్ ట్రేడ్ సెంటర్ విశా‌ఖపట్నం సహకారంతో హన్స్ ఇండియా నిర్వహణ

Rama Rao
Updated on: 22 April 2022 1:43 PM IST
Bizz Buzz Business Conclave in Visakhapatnam | Telugu News
X

విశాఖపట్నంలో బిజ్ బజ్ బిజినెస్ కాంక్లేవ్ 

Visakhapatnam: విశాఖపట్నంలో బిజ్ బజ్ బిజినెస్ కాంక్లేవ్ జరగుతోంది. విశా‌ఖ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సహకారంతో హన్స్ ఇండియా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. విశాఖలోని నోవాటెల్‌లో ఇవాళ, రేపు ఈ కార్యక్రమం జరగుతుంది. ఈ సదస్సులో ఐటి, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, పెట్రోకెమికల్, షిప్పింగ్ వంటి రంగాలకు చెందిన 600కు పైగా వ్యాపారవేత్తలు హాజరవుతున్నారు.


Rama Rao

Rama Rao

Next Story