తిరుపతి పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి పసుపులేటి హరిప్రసాద్‌కు చేదు అనుభవం

Tirupati: పార్టీ సమావేశానికి వెళ్తున్న హరిప్రసాద్‌ను అడ్డుకున్న సొంత పార్టీ నాయకులు

Sriveni Erugu
Published on: 18 Feb 2022 8:50 AM IST
Bitter Experience For Tirupati Parliament Janasena Incharge Pasupuleti Hariprasad
X

తిరుపతి పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి పసుపులేటి హరిప్రసాద్‌కు చేదు అనుభవం

Tirupati: తిరుపతి పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి పసుపులేటి హరిప్రసాద్‌కు సొంత పార్టీ నాయకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. సత్యవేడు నియోజకవర్గంలో జరిగే జనసేన పార్టీ సమావేశానికి వెళ్తున్న పసుపులేటి హరిప్రసాద్‌ను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తులు అడ్డుకున్నారు. నడి రోడ్డుపై హరిప్రసాద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో హరిప్రసాద్‌ వారితో వాగ్వాదానికి దిగారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారిని‌ పక్కన పెట్టి వైసీపీ‌ నుంచి వచ్చిన వారికి ప్రాధ్యానత్య ఇవ్వడంపై జనసేన నాయకులు నిలదీశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story