Dharmana Krishna Das: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఊహించని పరిణామం

Dharmana Krishna Das: జగ్గంపేట(మం) రాజపూడిలో శంకుస్థాన కార్యక్రమానికి వెళ్లిన మంత్రి కృష్ణదాస్‌

Sandeep Eggoju
Updated on: 17 July 2021 2:17 PM IST
Bitter Experience for Minister Dharmana Krishnadas
X

మంత్రి ధర్మాన కృష్ణ దాస్ కు ఊహించని పరిణామం 

Dharmana Krishna Das: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. రాజపూడిలో శంకుస్థాన కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు శిలాఫలకంపై తన ఫొటోకు బదులుగా ధర్మాన ప్రసాదరావు ఫొటో దర్శనమిచ్చింది. ఇక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రసాదరావు ఫొటోపై కృష్ణదాస్‌ ఫొటోను అంటించారు అధికారులు. అంటించిన ఫొటొ పేపర్‌ ఊడిపోవడంతో అధికారుల తీరు బట్టబయలైంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story