Guntur: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జునకాలనీలో దారుణం

Guntur: ఇంటి ఆవరణలో పార్క్ చేసిన 3 బైక్‌లు, సైకిల్‌ను తగలబెట్టిన దుండగులు

Rama Rao
Published on: 3 Jan 2022 11:05 AM IST
Bikes Burned in Guntur District | AP News Today
X

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జునకాలనీలో దారుణం

Guntur: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జునకాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన మూడు బైక్‌లు, సైకిల్‌ను దుండగులు తగలబెట్టారు. దీంతో బైక్‌లు, సైకిల్ కాలి బూడిదయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Rama Rao

Rama Rao

Next Story