Andhra Pradesh: ఏపీలో బిగ్ వ్యాక్సినేషన్ సండే నిర్వహణ

Andhra Pradesh: బిగ్ వ్యాక్సినేషన్‌లో భాగంగా 8 లక్షల టీకాలు వేసేందుకు డ్రైవ్‌

Sandeep Eggoju
Updated on: 19 Jun 2021 5:45 PM IST
Big Vaccination Sunday in Andhra Pradesh
X

వాక్సినేషన్ డ్రైవ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో ఆదివారం బిగ్ వ్యాక్సినేషన్ సండే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 8 లక్షల వ్యాక్సినేషన్లు ఇచ్చేందుకు నిర్ణయించారు. లక్ష వ్యాక్సిన్ డోసులు ఒక్క కృష్ణా జిల్లాలోనే ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు నిర్వహించబోయే వ్యాక్సినేషన్ కోసం పూర్తి స్ధాయి ఏర్పాట్లు చేసామంటున్న కృష్ణాజిల్లా కలెక్టర్‌.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story