AP News: ఎన్నికల వేళ అధికార YCPపార్టీకి బిగ్‌షాక్

AP News: వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLA ఎం.ఎస్‌. బాబు

Shashank Gullapelli
Published on: 6 April 2024 10:52 AM IST
Big Shock To YCP Party In The Election Time
X

AP News: ఎన్నికల వేళ అధికార YCPపార్టీకి బిగ్‌షాక్

AP News: ఏపీలో అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా న్యాయ్‌ యాత్ర చేస్తున్నారు. తాజాగా వైసీపీ నుండి పూతలపట్టు MLA ఎం.ఎస్‌బాబు కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు వైఎస్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే అధికార వైసీపీ పార్టీపై షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story