Kuppam: కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్‌

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ మరోసారి గళమెత్తారు అభిమానులు.

Arun Chilukuri
Published on: 7 Jun 2021 7:39 AM IST
Big Shock To TDP in Kuppam
X

Kuppam: కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్‌

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ మరోసారి గళమెత్తారు అభిమానులు. గతంలో చంద్రబాబు పర్యటనలో ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేసి షాక్ ఇవ్వగా.. ఇప్పుడు మరోసారి అలాంటి సీన్‌ రిపీట్ అయింది. కుప్పం నియోజకవర్గంలోని ములకలపల్లిలో ఎన్టీఆర్ రావాలంటూ 40 అడుగుల జెండా ఎగరవేశారు తారక్‌ ఫ్యాన్స్‌. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం అంటూ.. జెండా ఎగరవేసి నినాదాలు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story