TDP: టీడీపీకి బిగ్ షాక్.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా..?

TDP: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

Arun Chilukuri
Published on: 19 Aug 2021 12:55 PM IST
Big Shock To TDP Gorantla Butchaiah Chowdary May Resign For TDP
X

TDP: టీడీపీకి బిగ్ షాక్.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా..?

TDP: రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే పార్టీకి రాజీనామా వ్యవహారంపై స్పందించని గోరంట్ల ఇప్పుడేమీ మాట్లాడను తర్వాత స్పందిస్తానంటూ వెళ్లిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి అధిష్టానానికి విధేయుడిగా ఉన్నారు. కొన్ని రోజులుగా అధిష్టానం వైఖరి పట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అనుకుంటున్నారట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story