Tirumala: తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

Tirumala: అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Shashank Gullapelli
Published on: 1 April 2024 4:37 PM IST
Big Risk Missed In Tirumala
X

Tirumala: తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

Tirumala: తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రేలింగ్‌ను ఢీకొట్టింది. తిరుమల రెండవ ఘాట్ వినాయకుడి గుడి దగ్గర ఈ ఘటన జరిగింది.రోడ్డుపై డీజిల్ పడి ఉండటంతో.. అటు వైపు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా స్కిడ్ అయ్యి పిట్టగోడను ఢీ కొట్టింది. అయితే వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. గోడను ఢీ కొట్టి బస్సు అక్కడే ఆగిపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story