Chandrababu: చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి

Chandrababu: సుప్రీంకోర్టు అనుకూలంగా వస్తుందని ఎదురుచూసిన టీడీపీ శ్రేణులు

Shekhar G
Published on: 10 Oct 2023 3:00 PM IST
Bhuvaneshwari And Nara Brahmani Who Will Meet Chandrababu
X

Chandrababu: చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి

Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో కాసేపట్లో భేటీకానున్నారు భువనేశ్వరి, బ్రాహ్మణి, పయ్యావుల కేశవ్. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం అయ్యేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. మరో వైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీంతో ఆయనకు అక్కడ ఊరట లభించలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను శుక్రవారానికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

Shekhar G

Shekhar G

Next Story