టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా

భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవోకు లేఖ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Jun 2024 7:06 PM IST
టీటీడీ చైర్మన్ పదవికి భూమన రాజీనామా
X

టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. గత ఆగస్టు నెలలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతోనే భూమన రాజీనామా చేసినట్లు సమాచారం.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story