Tirumala: తిరుమలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Tirumala: శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో పదవీ ప్రమాణం

Shekhar G
Published on: 10 Aug 2023 10:11 AM IST
Bhumana Karunakar Reddy Sworn In As TTD Chairman In Tirumala
X

Tirumala: తిరుమలలో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Tirumala: టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ తిరుమలలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో ఉదయం 11.44 గంటలకు పదవీ బాధ్యతలు తిరుపతి ఎమ్మెల్యే భూమన స్వీకరించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story