Bhumana Karunakar Reddy: సనాతన ధర్మం మతం కాదు.. అదొక జీవన యానం

Bhumana Karunakar Reddy: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని ఖండించిన టీటీడీ ఛైర్మన్

Shekhar G
Published on: 5 Sept 2023 2:21 PM IST
Bhumana Karunakar Reddy Reacts Stalin Comments
X

Bhumana Karunakar Reddy: సనాతన ధర్మం మతం కాదు.. అదొక జీవన యానం

Bhumana Karunakar Reddy: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై.. దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన అలా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. సనాతన ధర్మం మతం కాదని, అదొక జీవన యానమని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో అలజడి చెలరేగే అవకాశం ఉందన్నారు టీటీడీ ఛైర్మన్.

Shekhar G

Shekhar G

Next Story