TTD Chairman: టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..

TTD Chairman: టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..!

Arun Chilukuri
Updated on: 5 Aug 2023 3:52 PM IST
Bhumana Karunakar Reddy Appointed as TTD Chairman
X

TTD Chairman: టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..!

Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో టీటీడీ చైర్మన్‌ గా భూమన కరుణాకర్‌ రెడ్డి పని చేశారు.2006-2008 మధ్య టీటీడీ చైర్మన్‌గా భూమన పనిచేశారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్‌ రెడ్డి ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story