ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ

* పెద్దఎత్తున స్వాగతం పలికిన భూమా అభిమానులు * భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి సమాధుల దగ్గర నివాళులర్పించిన అఖిలప్రియ

Sandeep Eggoju
Published on: 26 Jan 2021 4:33 PM IST
Bhuma Akhilapriya back to Allagadda
X

Bhuma Akhilapriya

కిడ్నాప్ కేసులో అరెస్టై ఇటీవలే జైలు నుంచి విడుదలైన టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ. హైదరాబాద్ నుంచి తన సొంతూరు ఆళ్లగడ్డ వెళ్లారు. భారీ కాన్వాయ్‌తో ఆళ్లగడ్డ వచ్చిన అఖిలప్రియకు భూమా అభిమానులు, అనుచరులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం, ఆళ్లగడ్డలోని భూమా ఘాట్‌కు వెళ్లి భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి సమాధుల దగ్గర నివాళులర్పించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story