Bhuma Akhila Priya: లోకేష్‌ని విమర్శించే స్థాయి శిల్పకు లేదన్న అఖిల ప్రియ

Bhuma Akhila Priya: నోరు అదుపులోపెట్టుకోవాలన్న అఖిలప్రియ

Dhatripriya
Updated on: 15 May 2023 12:42 PM IST
Bhuma Akhila Priya Reacted On Silpa Chakrapani Reddy Comments
X

Bhuma Akhila Priya: లోకేష్‌ని విమర్శించే స్థాయి శిల్పకు లేదన్న అఖిల ప్రియ

Bhuma Akhila Priya: నారా లోకేష్ పై శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపి నేత భూమా అఖిల ప్రియ ఖండించారు. శిల్పా చక్రపాణి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. నారా లోకేష్ ను విమర్శించే స్థాయి శిల్పాకు లేదన్నారు. గతంలో మీ బ్రతుకులు ఏంటో ప్రజలందరికీ తెలుసున్నారు. టీడీపీ వచ్చిన తర్వాత రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిందని అఖిల ప్రియ అన్నారు. హోదాను, స్థాయిని పెంచిన టీడీపీ పై విమర్శుల ,చేయడం సరికాదన్నారు. శిల్ప వెంచర్ పేరుతో వందలాది మంది పేదల సొమ్మును కొట్టేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శిల్పా అరాచకాలన్నిటికీ తగిన సమధానం చెబుతామన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story