Bhuma Akhila Priya: ఏపీలో సైకో పాలనసాగుతుందన్న అఖిలప్రియ

Bhuma Akhila Priya: ప్రజలు వైసీపీకి బుద్ది చెబుతారన్న అఖిల ప్రియ

Jyothi
Published on: 14 Sept 2023 3:46 PM IST
Bhuma Akhila Priya Comments On YCP
X

Bhuma Akhila Priya: ఏపీలో సైకో పాలనసాగుతుందన్న అఖిలప్రియ

Bhuma Akhila Priya: సైకో పరిపాలన ఏ విధంగా ఉంటుందో అప్పట్లో హిట్లర్ చూశాం ఇప్పుడు వైసీపీ నాయకులను చూస్తున్నామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. చంద్రబాబు నాయుడుకు నోటీసులు మాత్రమే ఇస్తారని అనుకున్నామని,కానీ అరెస్టు చేస్తారని తెలిసి ఉంటే ఆ ఫంక్షన్ హాల్ గేటు కూడా టచ్ చేయనిచ్చే వాళ్ళం కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్క చిన్న మాట చెబితే చాలు రాజమండ్రి సెంట్రల్ జైలు మీద పడి చంద్రబాబును బయటికి తీసుకురావడం జన సైనికులు అభిమానులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈరోజు టపాకాయలు కాల్చుకొని స్వీట్లు పంచుకున్న వారందరూ రేపు ఎంతమంది సెంట్రల్ జైల్లో కూర్చుంటారు ఆలోచించాలన్నారు.

Jyothi

Jyothi

Next Story