మాజీ మంత్రి అఖిలప్రియపై తమ్ముడు కేసు

మాజీ మంత్రి అఖిలప్రియపై తమ్ముడు కేసు
x
అఖిలప్రియ
Highlights

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియపై ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి సంబంధించిన డాక్యుమెంట్లలో తాను మైనర్ గా...

ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియపై ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డి కోర్టులో కేసు వేశారు. హైదరాబాద్ శివార్లలో ఒక భూమికి సంబంధించిన డాక్యుమెంట్లలో తాను మైనర్ గా ఉన్నప్పుడు వేలి ముద్రలు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూమిలో తనకు వాటా కావాలని రంగారెడ్డి కోర్టులో విఖ్యాత్ రెడ్డి కేసు వేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories