Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

Bhuma Akhila Priya: అఖిలప్రియ అనుచరులను స్థానిక త్రీటౌన్‌కు తరలించిన పోలీసులు

Shekhar G
Published on: 23 Sept 2023 10:06 AM IST
Bhuma Akhila Priya Amarana Nirahara Deeksha Bhagnam
X

Bhuma Akhila Priya: భూమా అఖిలప్రియ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

Bhuma Akhila Priya: మాజీ మంత్రి అఖిలప్రియ ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు.. తమ్ముడు విఖ్యాత్, భర్త భార్గవ్‌రామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డలోని అఖిలప్రియ నివాసానికి తరలింపు వారిని తరలించారు. అఖిలప్రియ అనుచరులను స్థానిక త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

Shekhar G

Shekhar G

Next Story