కరోనా కట్టడికి భీమవరం ఎమ్మెల్యే భారీ సాయం

కరోనా కట్టడికి వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం అందించారు.

Raj
By Raj
Published on: 14 May 2020 9:39 PM IST
కరోనా కట్టడికి భీమవరం ఎమ్మెల్యే భారీ సాయం
X

కరోనా కట్టడికి వైసీపీ ఎమ్మెల్యే భారీ సాయం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి 82 లక్షల 4వేల 312 రూపాయలను విరాళంగా ఇచ్చారు.

ఈ మొత్తాన్ని భీమవరం ప్రజల తరుఫున అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఆళ్ల నాని, పేర్ని నాని సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చారు.


Raj

Raj

Next Story