ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు.. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భవానీలు

Vijayawada: ఉ.10 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్న భవానీ దీక్షలు

Jyothi
Published on: 7 Jan 2024 10:33 AM IST
Bhavani Deeksha Viramana in Vijayawada Durga Temple
X

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు.. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భవానీలు

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగియనుంది. దీంతో.. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భవానీలు పోటెత్తారు. భవానీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story