Botsa Satyanarayana: విద్యావ్యవస్థపై భరత్‌కు అవగాహన లేదు

Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాం

Shashank Gullapelli
Published on: 18 April 2024 4:35 PM IST
Bharat Is Not Aware Of The Education System Says Botsa Satyanarayana
X

Botsa Satyanarayana: విద్యావ్యవస్థపై భరత్‌కు అవగాహన లేదు

Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్, విద్యావ్యవస్థపై అవగాహన లేకుండా విశాఖ ఎంపీ కూటమి అభ్యర్థి భరత్ మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి అభ్యర్థికి రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 18 వేల మంది టీచర్లకు అపాయింట్‌మెంట్ ఇచ్చామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము వ్యతిరేకించామన్నారు. కూటమి నేతలకు చిత్తశుద్ధి ఉంటే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని బీజేపీ నేతలతో చెప్పించాలని డిమాండ్ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story