విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్

Vijayawada: ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు, ప్రత్యేకంగా రోబో టీమ్స్ ఏర్పాటు

Jyothi
Published on: 20 Jun 2022 12:38 PM IST
Bharat Bandh in Vijayawada | AP News
X

విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్

Vijayawada: విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్ కొనసాగుతోంది. రైల్వే స్టేషన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్ ఏర్పాటు చేశారు.

Jyothi

Jyothi

Next Story