తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తన పుట్టిన రోజు సందర్భంగా.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్

Rama Rao
Updated on: 3 Jan 2022 1:29 PM IST
Bellamkonda Sai Srinivas is visited TTD in Tirupati
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: తిరుమల శ్రీవారిని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండుతులు వేదాశీర్వాచనం పలుకగా, అధికారులు పట్టువస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం హిందీలో ఛత్రపతి సినిమా చేస్తున్నట్లు చెప్పారు.


Rama Rao

Rama Rao

Next Story