Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి

Chandrababu: సమసమాజ స్థాపనకోసం కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయండి

Jyothi
Published on: 20 Aug 2022 6:39 AM IST
Be Responsible Towards Society Chandrababu
X

Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి

Chandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనును అంతమొందించేందుకు కంకణబద్దులు కావాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపనకోసం కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. నియోజకవర్గాలవారీగా సమీక్షించిన చంద్రబాబు పార్టీనాయకులకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.

Jyothi

Jyothi

Next Story