CM Jagan: నేడు సీఎం జగన్‌తో బీసీ ముఖ్యనేతల సమావేశం

CM Jagan: సమావేశంలో పాల్గొననున్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Jyothi
Updated on: 26 Nov 2022 3:17 PM IST
BC Chief Leaders Will Meet With CM Jagan Today
X

CM Jagan: నేడు సీఎం జగన్‌తో బీసీ ముఖ్యనేతల సమావేశం

CM Jagan: ఇవాళ సీఎం జగన్‌తో బీసీ ముఖ్యనేతలు సమావేశంకానున్నారు. సమావేశంలో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొననున్నారు. బీసీలకు... ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు.. చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై.. ఇప్పటికే బీసీ మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story