Bastipati Nagaraju: కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా నాగరాజు నామినేషన్

Bastipati Nagaraju: రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేసిన నాగరాజు

Shashank Gullapelli
Updated on: 18 April 2024 3:43 PM IST
Bastipati Nagaraju Nomination As TDP Candidate For Kurnool Parliament
X

Bastipati Nagaraju: కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా నాగరాజు నామినేషన్

Bastipati Nagaraju: కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా బస్తిపాటి నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి సృజనకు సమర్పించారు. ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని ఆరోపించోరు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు బస్తిపాటి నాగరాజు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story