నిరుద్యోగులకు శుభవార్త.. బార్క్ లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. బార్క్ లో ఉద్యోగాలు
x
Bhabha Atomic Research Center (BARC)
Highlights

నిరుద్యోగులకు శుభవార్త అందింది. భారత అణు పరిశోధనా సంస్థ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ముంబై, విశాఖపట్నంలోని బార్క్ కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది.

నిరుద్యోగులకు శుభవార్త అందింది. భారత అణు పరిశోధనా సంస్థ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ముంబై, విశాఖపట్నంలోని బార్క్ కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 92 అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్ లో ప్రకటించారు. రాత పరీక్ష, శారీరక పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా వారిని ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు బార్క్ అధికారిక వెబ్‌సైట్ http://www.barc.gov.in/ ద్వారా డిసెంబర్ 6, 2019 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

*మొత్తం ఖాళీలు: 92

*అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్: 19

*సెక్యూరిటీ ఆఫీసర్: 73

*అర్హత: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ,

*సెక్యూరిటీ 10 వ తరగతి

*జీతం: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు సెక్యూరిటీ గార్డుకు రూ. 18, 000

*దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ .150,

*సెక్యూరిటీ గార్డ్ పోస్టుకు రూ .100

*వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 27 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వరుసగా 32 సంవత్సరాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories