జగన్ అవినీతిపై రామ్ గోపాలవర్మ సినీమా తీయాలి : బండారు

జగన్ అవినీతిపై రామ్ గోపాలవర్మ సినీమా తీయాలి : బండారు
x
Highlights

సీఎం జగన్ అవినీతి పై రామ్ గోపాలవర్మ సినీమా తీయాలని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కోరారు. RGV సినిమా తీసి ఆ సినిమాకు వైఎస్ అవినీతిపురమని టైటిల్...

సీఎం జగన్ అవినీతి పై రామ్ గోపాలవర్మ సినీమా తీయాలని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కోరారు. RGV సినిమా తీసి ఆ సినిమాకు వైఎస్ అవినీతిపురమని టైటిల్ పెట్టాలని బండారు సూచించారు. అంతేకాకుండా ఆ సినిమాలలో అవినీతి ముఖ్యమంత్రి జగన్ పాత్రను తాను పోషిస్తానని చెప్పారు. తాను నటుడినేనని, తాను జగన్‌ను బాగా స్టడీ చేశానని, ఆయన అవినీతి తనకు బాగా తెలుసని, అందుకే ఆ పాత్ర పోషించాలని అనుకుంటున్నట్లు బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. వర్మ అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories