Andhra Pradesh: ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్‌ విసిరిన బండారు సత్యనారాయణ

Andhra Pradesh: విశాఖ అభివృద్ధి పేరిట మోసం చేస్తున్నారు : మాజీ మంత్రి బండారు

Sandeep Eggoju
Published on: 3 March 2021 3:12 PM IST
Bandaru Satyanarayana Challange To MP Vijayasaireddy
X

ఫైల్ ఇమేజ్ 

Andhra Pradesh: విశాఖ అభివృద్ధికి 17 అంశాలతో రెఫరెండంకు ఎక్కడికైనా రావాలని విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సవాల్ విసిరారు. విశాఖ అభివృద్ధి పేరిట ఎంపీ విజయసాయిరెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని అయన ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఆధాని, లూలూ హైపర్ మార్కెట్, ఫ్రాంకీలిన్ టెంపుల్టోన్ వంటి సంస్థలు ఏమయ్యాయని ఆలత ప్రశ్నించారు. తిడ్కో ఇళ్లను ప్రజలకు కేటాయించకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని బండారు సత్యనారాయణ మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story