Balineni Srinivas Reddy: గత ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సమస్య

Balineni Srinivas Reddy: ఒకటి రెండు రోజుల్లో విద్యుత్ సమస్య పరిష్కారం-మంత్రి బాలినేని.

Jyothi
Published on: 5 Feb 2022 1:48 PM IST
Balineni Srinivasa Reddy Said In one or two days the power problem is Solved.
X

Balineni Srinivas Reddy: గత ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సమస్య

Balineni Srinivas Reddy: టీడీపీ హయాంలో చేసిన బకాయిలు చెల్లించకపోవడంతోనే రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ కోతలకు ప్రధాన కారణం అని మంత్రి బాలినేని అంటున్నారు. ఎన్టీపీసీకి 350కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమే అన్నారు. ఈరోజు రేపులోపు విద్యుత్ పూర్తి స్థాయిలో సరఫరా అవుతుందంటున్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.

Jyothi

Jyothi

Next Story