Balineni Srinivasa Reddy: వైసీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

Balineni Srinivasa Reddy: వైసీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్టు సమాచారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 July 2024 1:50 AM IST
Balineni Srinivasa Reddy: వైసీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
X

Balineni Srinivasa Reddy: వైసీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

Balineni srinivasa reddy: వైసీపీని వీడే ఆలోచనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నట్టు సమాచారం. జిల్లా అధ్యక్షుడు పదవి విష‍యంలో వైసీపీ తీరుపై బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

తనవారికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని బాలినేని పట్టుపడుతున్నారు. అయితే.. ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది.

దీనికి బాలినేని శ్రీనివాస రెడ్డి ససేమిరా అంటున్నారు. సోమవారం అనుచరులతో భేటీకానున్న బాలినేని శ్రీనివాస రెడ్డి.. ఆ సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు బాలినేని శ్రీనివాస రెడ్డితో వైసీపీ అధిష్టానం మంతనాలు జరుపుతోంది.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story