జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని

Balineni Srinivasa Reddy Give the Clarity About Janasena
x

జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని

Highlights

Balineni Srinivasa Reddy: కావాలని దుష్పచారం చేయడం బాధాకరం

Balineni Srinivasa Reddy: తాను జనసేన పార్టీలోకి చేరుతున్న ప్రచారాలను ఖండించారు బాలినేని శ్రీనివాసులు రెడ్డి. కావాలనే తనపై దృష్పచారం చేయడం బాధకరమన్నారు. తనకు రాజకీయ బిక్ష పెట్టిన వైఎస్ కుటుంబాతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఓ మంచి ఉద్దేశంతోనే పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు రెస్పాండ్ అయ్యానని బాలినేని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories